- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళమిచ్చిన ప్రభుత్వ వైద్యుడు
by Aamani |

X
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో డీసీహెచ్‌ఎస్‌గా పనిచేస్తున్న డాక్టర్ దేవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధికి శనివారం విరాళం ప్రకటించారు. ఈ మేరకు రూ. 2 లక్షల చెక్కును రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి అందజేశారు. గతంలోనూ దేవేందర్‌రెడ్డి కరోనా నివారణ కోసం కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి తన వంతు సాయం చేశారు.
Tags: Nirmal,Govt doctor,donation,cmrf
Next Story