- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎట్టకేలకు న్యాయం గెలిచింది
by Shamantha N |
X
నిర్భయ దోషుల ఉరితీతపై బాధితురాలి తల్లి ఆశాదేవి స్పందించారు. ‘ చివరకు న్యాయమే గెలిపించింది. ఇన్నాళ్లకు నా కుమార్తె ఆత్మకు శాంతి చేకూరింది. ఏడేళ్లపాటు న్యాయ పోరాటం చేశాం. ఇప్పటికైనా చట్టంలోని లోపాలను సవరించాలి. మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు వారికి తోడుగా నిలబడాలి’ అంటూ ఆశాదేవి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా, నిర్భయ దోషులైన ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకుర్, వినయ్ శర్మలకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు తీహార్ జైలులో ఉరి తీశారు. దేశంలో ఇప్పటి వరకు ఒకేసారి నలుగురిని ఉరి తీయడం ఇదే మొదటిసారి.
Tags: nirbhaya case, convicts Hanged, Tihar Jail, nirbhaya mother
Advertisement
Next Story