- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈసారి ఈసీని ఆశ్రయించిన నిర్భయ దోషి
by Sumithra |
X
ట్రయల్ కోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి తర్వాత ఇప్పుడు ఎన్నికల కమిషన్ ముందు నిర్భయ దోషి వినయ్ శర్మ లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈసారి ఢిల్లీ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఈసీని ఆశ్రయించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మెర్సీ పిటిషన్‌ను ఎలా కొట్టివేయగలరని న్యాయవాది ఏపీ సింగ్ ప్రశ్నించారు. వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ ఢిల్లీ ప్రభుత్వానికి జనవరి 30వ తేదీనాటికి చేరింది. ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించేందుకు రికమండ్ చేసింది. కానీ, అప్పటికే కోడ్ అమల్లోకి వచ్చింది. కాబట్టి ఆప్ నేత మనీష్ సిసోడియా అప్పుడు ఎమ్మెల్యే కాదు.. మంత్రీ కాదు అని సింగ్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఈసీని అభ్యర్థించారు.
Advertisement
Next Story