- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిర్భయ కేసులో రేపు తుది విచారణ…

X
నిర్భయ కేసులో రేపు సుప్రీంకోర్టు తుది విచారణ జరపనుంది. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు నిందితులను సుప్రీంకోర్టు విచారించనుంది. దోషులకు వేర్వేరుగా ఉరిశిక్ష అమలు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. వినయ్ శర్మ దాఖలు చేసిన క్షమాభిక్ష రివ్యూ పిటీషన్‌పై కూడా రేపు తీర్పు వెలువడనుంది. న్యూడెత్ వారెంట్ పిటిషన్‌పై విచారణ ఈనెల 17కు వాయిదా పడింది.
Next Story