- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిధి హార్ట్‌బ్రేక్ లవ్ స్టోరీ..
అందాల నిధి.. ‘నిధి అగర్వాల్’ సోషల్ మీడియాలో తన ప్రేమ, ప్రేమ ప్రయాణాన్ని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఫ్యాన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు క్లారిటీనిచ్చింది. నాలుగో తరగతిలోనే ప్రేమలో పడ్డానని చెబుతున్న ఈ క్యూట్ అండ్ ప్రెట్టీ గర్ల్.. స్కూలింగ్‌లో ఉన్నప్పుడే ఓ అబ్బాయితో డేటింగ్‌కు వెళ్లానని, తను అందుకున్న ఫస్ట్ లవ్ ప్రపోజల్ కూడా అతని నుంచే అని చెప్పింది. ఆ తర్వాత ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నానని, తన వల్లే జ్ఞానోదయం పొందానని తెలిపింది. తన ప్రవర్తనతో హార్ట్ బ్రేక్ అయిందని, కానీ తనెవరని అడిగితే మాత్రం.. చెప్పలేనని అంటోంది.
ఇక బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుఖ్ ఖాన్ తన ఫస్ట్ క్రష్ అని చెప్పిన ఈ ఇస్మార్ట్ భామ.. తన యాటిట్యూడ్, యాక్టింగ్ అంటే పిచ్చి అని వెల్లడించింది. ‘కింగ్ ఆఫ్ రొమాన్స్ షారుఖ్.. తైరపై చేసే రొమాన్స్ చాలా ఇష్టం. ఇక ప్రేమ, పెళ్లి విషయంలో పెద్దగా కలలు కనలేదు. మంచిగా చూసుకునే వ్యక్తి దొరికితే చాలని’ తెలిపింది.