- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాంటి వైరల్ డ్రగ్స్ కేసులో కొత్తకోణం
X
దిశ, వెబ్‌డెస్క్: యాంటి వైరల్ డ్రగ్స్ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. కరోనా రోగులకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇస్తున్న మందులను సిబ్బంది మాయం చేస్తున్నట్లు గుర్తించి ఎల్బీనగర్, మెహిదీపట్నంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆరు డోసుల డ్రగ్స్‌లో రెండింటిని మాత్రమే కరోనా రోగులకు వాడి, మిగతావి కొట్టేస్తున్నారు. రూ.5వేల ఖరీదు ఉన్న డ్రగ్స్‌ను రూ.30వేలకు అమ్ముతున్నట్లు విచారణలో తేల్చారు. బ్రోకర్స్ తో పాటు రెండు ఆస్పత్రుల సిబ్బందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Advertisement
Next Story