తెలంగాణలో కొత్తగా 164 కరోనా కేసులు

by Shyam |
తెలంగాణలో కొత్తగా 164 కరోనా కేసులు
X

దిశ,వెబ్‌ డెస్క్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 164 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో azఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,94,469కు చేరింది. కాగా గత 24 గంటల్లో కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా మరణించి వారి సంఖ్య 1599కు చేరుకుంది. రాష్ర్టంలో తాజాగా 276 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,90,630 గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2240 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 28 కరోనా కేసులు నమోదయ్యాయి.

Advertisement
Next Story

Most Viewed