మీరు అలా కనిపిస్తారా.. అనసూయకు నెటిజన్ సూటి ప్రశ్న

by Anukaran |   ( Updated:2021-11-10 02:26:59.0  )
Anasuya142
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ ప్రొగ్రాంతో క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ అనసూయ సినిమాల్లో బాగా రాణిస్తోంది. డిఫరెంట్ షేడ్స్ చేస్తూ అభిమానుల్లో మార్కులు కొట్టేస్తోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసిన ముద్దుగుమ్మకు ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేశాడు. పెద్ద సినిమాలో అవకాశం వస్తే.. రోల్ కోసం గుండు కొట్టించుకుంటారా అంటూ అడిగేశాడు. దీనికి కూల్‌గా బదులిచ్చిన అనసూయ ఎస్.. క్యారెక్టర్ కోసం తప్పకుండా గుండు‌ కొట్టించుకుంటా అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆమె రిప్లైతో‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమా అంటే ఆమెకు ఎంతో మక్కువ ఉందని.. డెడికేషన్‌తో ఉంది కాబట్టే అవకాశాలు వస్తున్నాయని చెప్పుకొస్తున్నారు.

అనసూయకు మరీ ఇంత అహంకారమా..!

పెళ్లికూతురుగా మలాలా.. పెళ్లికొడుకు పై మొదలైన ట్రోల్స్.. ఇంతకీ ఆయనెవరు ?

Advertisement

Next Story

Most Viewed