- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత విమానాలకు బ్రేక్ వేసిన నెదర్లాండ్స్
X
అమస్టర్ డామ్: భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో నెదర్లాండ్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి నెదర్లాండ్స్ వెళ్లే అన్ని ప్యాసింజర్ విమానాలపై ప్రభుత్వం నిషేదం విధించింది. ఈ నిషేదం సోమవారం నుంచి మే1 వరకు అమలులో ఉంటుందని డచ్ ఏవియేషన్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే భారత్ నుంచి వెళ్లే కార్గో విమానాలు, మెడికల్ అవసరాల కోసం వినియోగించే విమానాలకు ఈ నిషేదం నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు నెదర్లాండ్స్ తెలిపింది. కాగా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఆర్ఐవీఎమ్ సలహామేరకు నెదర్లాండ్స్ కెబినేట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు ఆదివారం అర్థరాత్రి నిషేదంపై ప్రకటన చేసింది.
Advertisement
Next Story