బ్లాక్ అండ్ వైట్‌లో.. హాట్ బ్యూటీ నేహా శర్మ

by Shyam |
neha sharma
X

దిశ, సినిమా : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘చిరుత’ సినిమాతో హీరోయిన్‌ నేహా శర్మ టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగుతో పాటు పలు హిందీ, తమిళ్, పంజాబీ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ‘జోగిరా సారా రా రా’ అనే హిందీ ఫిల్మ్‌లో ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. యాక్టర్‌గా బిజీ లైఫ్ లీడ్ చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. లేటెస్ట్ అప్‌డేట్స్, ఫొటోషూట్స్‌కు సంబంధించిన విషయాలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంటుంది. ఈ క్రమంలో నేహాకు సోషల్ మీడియా క్వీన్ అనే పేరు కూడా వచ్చింది. ఈ మేరకు తాజాగా బ్లాక్ డ్రెస్సులో ఉన్న ఫొటోను ‘బ్లాక్ అండ్ వైట్’ హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేసింది. కాగా ఈ ఇంప్రెసివ్ ఫొటో చూసిన నెటిజన్లు ‘వెరీ హాట్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed