- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
స్క్విడ్ గేమ్ నటుడికి జైలు శిక్ష.. ముసలోడే కానీ, మహానుభావుడు..
by Naveena |

X
దిశ, వెబ్‌డెస్క్ : ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్‌తో పాపులర్ అయిన కొరియన్ నటుడు ఓ యంగ్-సుకి జైలు శిక్ష పడింది. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న ఓ యంగ్‌ని విచారించిన న్యాయస్థానం అతడికి జైలు శిక్ష విధించింది.స్క్విడ్ గేమ్’లో ప్లేయర్ 001 పాత్ర పోషించిన పాపులర్ అయిన ఈ నటుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని 2017లో కేసు నమోదైంది.
తాజాగా ఈ కేసు విచారించిన కోర్టు నటుడికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించి ఓ యంగ్-సు మాట్లాడుతూ.. తన 80 ఏళ్ల జీవితం ఒక్క క్షణంలో కూలిపోయినట్లు అనిపిస్తోందంటూ కోర్టు ముందు పేర్కొన్నారు. ఓ యోంగ్ సు గత 50 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్నారు.80 ఏళ్ల వయసులోనూ తన అద్భుత నటనతో అందరి మన్ననలు అందుకున్నారు.
Next Story