- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీట్ ఫలితాలు విడుదల
by Shyam |
X
దిశ, వెబ్డెస్క్ : దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) 2020 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షకు 90 శాతం మంది హజరయ్యారు.
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 13న నీట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ 3,862 కేంద్రాల్లో ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు. సెప్టెంబర్ 13న కరోనా నేపథ్యంలో హాజరు కాని విద్యార్థులు ఈ నెల 14న ప్రత్యేకంగా పరీక్ష రాశారు. ఈ పరీక్షల ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్సైట్ http://ntaneet.nic.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
Advertisement
Next Story