- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరో బాలకృష్ణకు ఆపరేషన్.. విశ్రాంతి తీసుకోవాలన్న డాక్టర్లు
X
దిశ, సినిమా : నందమూరి నటసింహం బాలకృష్ణకు కేర్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. కొంతకాలంగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న ఆయనకు సోమవారం డాక్టర్ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించారు. కాగా బాలయ్య మంగళవారం సాయంత్రం డిశ్చార్జ్ అయినట్లు డాక్టర్లు తెలిపారు. బాలయ్యకు ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరమని వారు చెప్పారు. అయితే ఇక ఇన్నాళ్లు వెండితెరపై వెలుగొందిన బాలయ్య.. ఇప్పుడు హోస్ట్‌గా మారబోతున్న విషయం తెలిసిందే. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికే ద్వారా ప్రేక్షకులకు తనలోని మరో యాంగిల్ చూపించబోతున్నారు.
Advertisement
- Tags
- care hospital
Next Story