నోటిపూత నివారణకు ‘నవీన్ నడిమింటి’ సలహాలు..

by sudharani |   ( Updated:2021-01-18 01:28:51.0  )
నోటిపూత నివారణకు ‘నవీన్ నడిమింటి’ సలహాలు..
X

నోటిపూత అనగా నోరు లోపల ముకాస్ పొర ఇన్ఫెక్షన్, ఇంజురీస్, ఆహార పదార్దాల లోపం వలన పుల్లు పుట్టి ఎర్రగా మారి నొప్పి ఉండటాన్ని stomatitis లేదా నోటిపూత అని అంటారు.తీసుకున్న ఆహారంలో వేడిని కలుగజేసే పదార్థాలు ఉండటం వలన అప్పుడప్పుడు నోటిపూత రావడానికి ఆస్కారం ఏర్పడొచ్చు.

తరచుగా రావడానికి అనేక కారణాలు :

మానసిక వత్తిడి ,
అధికంగా శారీరక వత్తిడి ,
కొంత మంది స్త్రీలలో నెలసరి హార్మోనుల హెచ్చుతగ్గుల వలన,
బి కాంప్లెక్స్ లోపం వలన,
రక్తహీనత ఎక్కువగా ఉన్నపుడు ,
నోరు సరిగా శుభ్రం చేయకపోవడం వలన,
ధూమపానం ఎక్కువగా చేసే వారిలోనూ ,
రేడియేషన్ ట్రీట్మెంట్ చేయించుకున్న వారికి ,
డెంచర్స్ వాడుతున్నవారిలోనూ,
కొందరికి వంశ పారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది ,

వేరే ఇతర కారణాలు..

నోటి క్యాన్సర్ (Oral cancer),
స్పష్టమైన కారణం లేని (Idiopathic),-ఆఫ్థస్ అల్సర్స్ (Recurrent aphthous stomatitis),
అంటువ్యాధి (Infective):-కాలేయ సంబంధిత రుగ్మతలు వలన (Herpetic stomatitis),
వైరస్ వ్యాధుల వలన (సబ్బి ,Varicella-Zoster virus (as chickenpox or shingles),
పుట్ మరియు నోరు జబ్బు (Hand ,foot and mouth disease),
నోటికి వచ్చే ఫంగస్ వ్యాధి (Oral candidiasis),

చర్మ సంబంధమైన -Dermatological :

లైకన్‌ ప్లానస్ (Lichen planus),
పెంపిగస్ మరియు పెంపిగాయిడ్ (Pemphigus and pemphigoid),
ఎరిధిమామల్టిఫార్మి , స్టీవెన్‌ జాన్‌సన్‌ సిండ్రోమ్‌(Erythema multiforme and Stevens-Johnson syndrome),
డెర్మటైటిస్ హెర్పిటిఫార్మిస్(Dermatitis herpetiformis),

Haematological :

రక్తహీనత (Anaemia),
రక్త క్యాన్సర్ (Leukaemia),
తెల్లరక్తకణాలు తగ్గుదల (Neutropenia),

Gastroenterological :

సీలియక్ వ్యాధి (Coeliac disease),
క్రాన్స్ వ్యాధి (Crohn’s disease),
అల్సరేటివ్ కొలైటిస్ (Ulcerative colitis),

Rheumatological :

సిస్టమిక్ లూపస్ ఎరిథిమేటస్ (Systemic lupus erythematosus),
బెహ్సెట్ సిండ్రోమ్‌(Behçet’s syndrome),
స్వీట్ సిండ్రోమ్‌(Sweet’s syndrome (febrile neutrophilic dermatosis)),
రీటర్స్ వ్యాధి (Reiter’s disease),

Pharmacological/iatrogenic : కొన్ని రకాల మందులు వాడకం వలన

క్యాన్సర్ మందులు, రేడియో ట్రీట్మెంట్ (Cytotoxics and radiotherapy),
నికొరాండిల్ (Nicorandil),
నొప్పి నివారణ మందులు (NSAIDs),
పాంక్రియాటిన్‌ (Pancreatin),
రక్తపోటుకు వాడే కొన్ని మందులు (ACE inhibitors),
ఇంకా కొన్ని రకాల మందులు (Many others),

నవీన్ ప్రథమ చికిత్స..

నోటిని బాగా ఉప్పునీళ్ళతో పుక్కలించి కడగాలి,
Hexin mouth washను వాడి పుక్కలించాలి,
Basitone forte మాత్రలు రోజుకి రెండు చొప్పున 10రోజులు వాడాలి,
Folic Acid మాత్రలు 5mg రోజుకు రెండు చొప్పున 10N రోజులు వాడాలి.
కారణాన్ని బట్టి మందుల కోసం మంచి డాక్టర్ని సంప్రదించి తగిన మందులు వాడాలి.

-నవీన్ నడిమింటి
సెల్ : 9703706660

Advertisement

Next Story

Most Viewed