- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Google లో పని చేస్తున్నారా? అయితే వచ్చే ఏడాది మీ జాబ్ పోయినట్టే..
దిశ, వెబ్‌డెస్క్: సెర్చ్ దిగ్గజం Google తమ ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించిందని గత కొంతకాలంగా అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. కాగా Google కొత్త ర్యాంకింగ్, పనితీరు మెరుగుదల ప్రణాళికతో ముందుకు వచ్చిందని.. తక్కువ-పనితీరు బ్రాకెట్‌లో ఉన్న 6 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో, సమావేశాలలో వివిధ ఉద్యోగులు తొలగింపు పరిస్థితి గురించి తమ ఆందోళనలను వ్యక్తం చేశారు.
దానికి సుందర్ పిచాయ్ "భవిష్యత్తును అంచనా వేయడం కష్టం" అని వారికి చెప్పారు. కంపెనీ వ్యాప్త సిబ్బందితో జరిగిన సమావేశంలో పిచాయ్ ఈ ప్రకటన చేశారు. అంతేకాకుండా, పిచాయ్ అదే (లేఆఫ్‌లు) గురించి "ముందుకు చూసే కట్టుబాట్లు" చేయలేనని నొక్కి చెప్పారు. దీంతో Googleలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ జాబ్ ఉంటుందో పోతుందో తెలియని స్థితిలో ఉన్నారు.