- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
West Bengal: వేసవి సెలవులు పొడిగింపు.. ఈ నెల 26 వరకు సెలవులు
X
దిశ, వెబ్‌డెస్క్: West Bengal Extends Schools Summer Vacation till 26 june| పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మర్ సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తీవ్రమైన ఎండలు ఉండటంతో పిల్లలు ఎండ వేడిని తట్టుకోలేరని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బెంగాల్ రాష్ట్రంలో స్కూళ్లకు జూన్ 26 వరకు సెలవులు పొడిగిస్తున్నట్టు సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులను కూడా జారీ చేసింది.
Advertisement
- Tags
- West Bengal
Next Story