- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడార్నా వ్యాక్సిన్‌కు యూకే ఔషధ నియంత్రణ ఆమోదం
X
లండన్: ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణలో యూకే శుభవార్త చెప్పింది. నవీనీకరించిన మోడార్నా వ్యాక్సిన్‌కు యూకేకు చెందిన ఔషధ నియంత్రణ సంస్థ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మెడిసిన్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ(ఎంహెచ్‌ఆర్ఏ) ఓ ప్రకటన చేసింది. 'యూకే ప్రమాణాలు భద్రత, నాణ్యత, సమర్థతను వ్యాక్సిన్ అందుకుంది. దీంతో 18 ఏళ్ల పైబడిన వారిలో బూస్టర్ డోసుగా వాడేందుకు ఆమోదం పొందింది' అని పేర్కొంది. బ్రిటిష్ నియంత్రణ సంస్థ ఆమోదం పొందిన బైవాలెంట్ తరహా కొవిడ్-19 వ్యాక్సిన్ ఇదే కావడం గమనార్హం. క్లినికల్ ట్రయల్స్‌లో కరోనా వైరస్, ఒమిక్రాన్ కు వ్యతిరేకంగా బలమైన ఇమ్యూనిటిని ప్రొత్సహించిందని ఎంహెచ్‌ఆర్ఏ చీఫ్ జునే రైనే అన్నారు.
Advertisement
Next Story