- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో దారుణం.. రెండేళ్ల బాలికపై అత్యాచారం
by Ramesh Goud |
X
దిశ, డైనమిక్ బ్యూరో: రెండేళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన దారుణమైన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఉస్మాన్ పూర్ లో రాహుల్ సింగ్ అనే వ్యక్తి రెండేళ్ల మైనర్ బాలికను ఇంటి నుండి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని, అనంతరం ఆ బాలికను ఇంటి బయట పడేసి వెళ్లాడని ఆ మైనర్ బాలిక తండ్రి తెలిపాడు. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం ఎదురు చూస్తున్న ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉందని ఆ తండ్రి భావోద్వేగానికి గురయ్యాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఢిల్లీ పోలీసులు నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, రెండు సార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఏమి పట్టనట్లు ప్రవర్తిస్తున్నారని, దయచేసి న్యాయం చేయాలని అత్యాచారానికి గురైన తండ్రి ఆవేధన వ్యక్తం చేశాడు.
Advertisement
Next Story