- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tungabhadra Dam:తుంగభద్ర డ్యాం గేటు ఏర్పాటు ప్రక్రియ షురూ
X
దిశ,వెబ్‌డెస్క్:తుంగభద్ర డ్యాం గేటు బిగింపు ప్రక్రియ ప్రారంభమైంది. తుంగభద్ర డ్యామ్‌లో 19వ నంబరు గేటు కొట్టుకుపోయింది. శనివారం రాత్రి గేటు గొలుసు తెగి, మొత్తం గేటు కొట్టుకుపోయిందని అధికారులు చెప్పారు. తుంగభద్ర నదిపై కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట దగ్గరలో ఈ డ్యామ్ ఉంటుంది. వివరాల్లోకి వెళితే..కర్ణాటకలోని గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడి పర్యవేక్షణలో తాత్కాలిక గేటును అమరుస్తున్నారు. రేపు(శుక్రవారం) సాయంత్రం లోగా పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ నెల 10వ తేదీన 19వ క్రస్ట్ గేట్లు విరిగి కొట్టుకుపోయింది. కొత్త గేట్ ఏర్పాటు చేసేందుకు నీటిని దిగువకు వదలాల్సి రావడంతో ఆరు రోజుల్లో 45 టీఎంసీల నీటిని విడుదల చేశారు.
Advertisement
Next Story