- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీడిన సస్పెన్స్.. మహారాష్ట్ర సీఎం అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
దిశ, వెబ్ డెస్క్: వారం రోజులుగా ఉత్కంఠగా సాగుతున్న మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపికపై క్లారీటి వచ్చింది. మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను బీజేపీ కోర్ గ్రూప్ సమావేశంలో నిర్ణయించింది. అంతకు ముందు బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఫడ్నవీస్ ప్రతిపాధించిగా.. పార్టీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో అధికారికంగా ఫడ్నవీస్ ను మహారాష్ట్ర సీఎం అభ్యర్థింగా బీజేపీ చీఫ్ ప్రకటించారు. అయితే ఈ రోజుమ.3:30కి మహాయుతి కూటమి నేతలు గవర్నర్‌ను కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కొరనున్నారు. అలాగే రేపు ముంబై ఆజాద్ మైదాన్‌లో ప్రమాణస్వీకారం జరగనుండగా.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రమాణ స్వీకారంలో.. సీఎం ఫడ్నవీస్‌తో పాటు, అజిత్ పవార్, మాజీ సీఎం షిండేలు ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి.. ప్రధాని మోడీతో పాటు బీజేపీ కీలక నేతలు, అలాగే ఎన్డీయే మిత్ర పక్ష పార్టీల సీఎంలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.