- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీం కీలక ఆదేశాలు.. సీఎం కేజ్రీవాల్ హర్షం
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులకు ఓటు హక్కు లేదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఢిల్లీ మేయర్ ఎన్నిక విషయంలో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు విషయంలో ఆమ్ ఆద్మీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆప్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై 24 గంటల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నిక నిర్వహించాల్సిన తేదీని కూడా స్పష్టంగా ప్రకటించాలని సూచించింది. సుప్రీం తీర్పుపై ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story