- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకరానికి KCR కు స్పెషల్ ఇన్విటేషన్..!
దిశ, వెబ్‌డెస్క్: ముచ్చటగా మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. నేడు (జూన్ 9) సాయంత్రం భారత ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్ ఎదుట ఉన్న ఆవరణలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. కాగా.. ఈ ప్రమాణ స్వీకార వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎన్డీఏ కూటమిలోని నేతలు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు, క్రీడారంగ ప్రముఖులు, విదేశీ నేతలు, సినీ క్రీడా బిజినెస్ ప్రముఖులతో పాటు.. పొరుగు దేశాల అధినేతలకు కూడా ఆహ్వానాలు అందిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. మరీ ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరవ్వనున్నారా? లేదా? అనేది స్టేట్ పాటిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సుమారు 7000 నుంచి 8000 మంది హాజరుకానున్నట్లు సమాచారం.