- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్- బంగ్లా సరిహద్దుల్లో స్మగ్లర్ హతం.. స్వీయ రక్షణకు కాల్పులు
కోల్‌కతా: భారత్-బంగ్లా బార్డర్‌ల్లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అనుమానిత స్మగ్లర్‌ను మట్టుబెట్టాయి. ఆదివారం పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫెన్సెడైల్‌ను అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్ల బృందం జవాన్‌పై దాడి చేసిందని, ఆ తర్వాత బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ స్మగ్లర్ మృతి చెందాడు. మిగతావారు భయంతో చీకట్లోకి పరుగులూ తీశారు. వీరి నుంచి 532 పెన్సెడైల్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మరణించిన స్మగ్లర్‌ను ముర్షీదాబాద్‌కు చెందిన రోహిల్ మండల్‌గా గుర్తించారు. మరో ఘటనలో జమ్ముకశ్మీర్ లో హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాదిని పట్టుకున్నాయి. గత ఆరేళ్లుగా ఉగ్ర కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉన్న తాలిబ్ హుస్సేన్ ను ఆదివారం పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించాలనుకున్న హుస్సేన్ ప్రయత్నాలను భగ్నం చేశారు.