- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమం
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) (CPIM) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న సీతారాం ఏచూరి.. ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్(Aims) లో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితిని సమీక్షిస్తున్న వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 19న సీతారాం ఎయిమ్స్ లో చేరారని అన్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు.. ప్రస్తుతం వెంటిలేషన్ మీదనే చికిత్స కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
Next Story