- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
ఆగస్టు నెలలో అత్యధికంగా చూసిన వెబ్సైట్లు ఇవే
by Mahesh |
X
దిశ, వెబ్డెస్క్: నేటి పోటి ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు ఏదో ఒక యాప్లు, వెబ్సైట్లను ఉపయోగిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో 2024 ఆగస్టు నెలలో ఇండియాలో అత్యధికంగా చూసిన(వీక్షించిన) వెబ్సైట్ల వివరాలను సిమిలర్ వెబ్(Similar web) విడుదల చేసింది. దీని ప్రకారం టాప్ 5 వెబ్ సైట్లలో గూగుల్ మొదటి స్థానంలో ఉండగా యూట్యూబ్ రెండో స్థానంలో కొనసాగింది. అలాగే మూడో స్థానంలో ఎక్స్ హమాస్టర్, ఇన్స్టాగ్రామ్ నాలుగో స్థానంలో..ఫేస్ బుక్ ఐదో స్థానంలో నిలిచారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 83.5 బిలియన్ విజిటర్స్ తో గూగుల్ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్(ఎక్స్), వాట్సాప్ కొనసాగాయి.
Advertisement
Next Story