- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
75 రుపాయల నాణెంను ఆవిష్కరించిన ప్రధాని మోడీ

X
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ రూ. 75 నాణెంను ఆవిష్కరించారు. ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక స్మారక నాణెంను ఆవిష్కరించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం, రూ. 75 నాణెం వృత్తాకారంలో 44 మిమీ వ్యాసంతో మరియు అంచుల వెంట 200 సెర్రేషన్‌లను కలిగి ఉంటుంది. అంతేగాక, ప్రత్యేక స్టాంపును కూడా ప్రధాని ఆవిష్కరించారు. అయితే ఈ నాణెం చలామణిలోకి వస్తుందా.. లేదా..? కేవలం పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా మాత్రమే ఆవిష్కరించరా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Next Story