- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పరువు హత్యలపై గ్రోక్ సంచలన కామెంట్స్.. మరి మనిషి మారేనా..?

పరువు హత్యలపై కంప్యూటరూ స్పందిస్తోంది. పరువు హత్య అనేది మానవ హక్కుల ఉల్లంఘన, అజ్ఞానం అని అభిప్రాయపడింది. సాంప్రదాయ విలువలు ఎక్కువగా పాటించే సమాజాల్లోనే ఇది కనిపిస్తుందనది ప్రాణం లేదని గ్రోక్ చక్కగా విశ్లేషించింది. ఇంకా మైనర్ల ప్రేమ, పెళ్లిపై గ్రోక్ ఏమన్నదో ఈ లింక్ క్లిక్ చేసి చదవండి.
రేషన్ కార్డు దారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్డులోని సభ్యుల ఈ కేవైసీ గడువును ప్రభుత్వం పొడిగించింది. కేంద్ర ప్రభుత్వం అన్ని రేషన్ కార్డుదారులకు ఈ కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేవైసీ గడువును ప్రభుత్వం పొడగించింది. మరి ఆ గడువు ఎప్పటి వరకు ఉందో ఈ లింక్ ఓపెన్ చూసి తెలుసుకోండి.
గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో విడాకులు కామన్ అయిపోయాయి. అయితే కొంతమంది జంటలు చిన్నచిన్న కారణాలకే తమ బంధానికి స్వస్తి పలుకుతున్నారు. కొంతమంది సిన్సియర్‌గా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నప్పటికీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా భర్తతో గొడవ పడి విడాకులు తీసుకోబోతున్నట్లు పుకార్లు వినిపించాయి. మరి విడాకులు తీసుకురే హీరోయిన్ ఎవరో మీరూ ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
హైదరాబాద్ నగరంలో ప్రజావసరాలకు అనుగుణంగా లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. డబ్బులు లేవని వెనకాడవద్దని, ఎంత ఖర్చునా అద్దంలాంటి రోడ్లు నిర్మించాలని సూచించారు. రాజధాని నగరంతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న లింక్ రోడ్ల నిర్మాణం, విస్తరణపై ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లో సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. అవేంటో ఈ లింక్‌లో చూద్దాం.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై డెడికేషన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బయటపెట్టాలని, కులగణన లెక్కలను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అంటించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. అలాగే జనాభా లెక్కలను అసెంబ్లీలో పెట్టాలని, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ప్రస్తుత పరిస్థితిని తెలపాలన్నారు. ఇవాళ కామారెడ్డి జిల్లాకేంద్రంలో బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొని పలు కీలక డిమాండ్ చేశారు. అక్కడ కవిత ఏం మాట్లాడిందో ఈ లింక్‌ను ఓపెన్ చేసి చూడండి.