నీటి పారుదల శాఖలో అనూహ్య పరిణామం.. పలువురికి కీలక బాధ్యతలు

by Shiva |   ( Updated:2025-04-29 09:11:39.0  )
నీటి పారుదల శాఖలో అనూహ్య పరిణామం.. పలువురికి కీలక బాధ్యతలు
X

దిశ, వెబ్‌డెస్క్: నీటి పారుదల శాఖలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఓఎస్డీ (Office on Special Duty)గా విశ్రాంత ఎస్‌ఈ భీంప్రసాద్ (Bheem Prasad) నియమితులయ్యారు. అదేవిధంగా నాగర్ కర్నూల్ (Nagar Kurnool) సూపరిటెండెంట్ ఇంజినీర్‌గా జి. విజయ భాస్కర్‌ రెడ్డి (G Vijaya Bhaskar Reddy)ని నియమించారు. ఇక నాగర్ కర్నూల్ చీఫ్ ఇంజినీర్‌ (Chief Engineer)గా అదనపు బాధ్యతలను కూడా ఆయనకే అప్పగిస్తూ ఇవాళ సీఎస్ శాంతి కుమారి (Shanti Kumari) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.



Next Story

Most Viewed