- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జాతీయం-అంతర్జాతీయం > Kolkata Police : ఎస్హెచ్ఓ అభిజిత్‌పై సస్పెన్షన్ వేటు.. కోల్‌కతా జూనియర్ వైద్యురాలి కేసులో పురోగతి
Kolkata Police : ఎస్‌హెచ్ఓ అభిజిత్‌పై సస్పెన్షన్ వేటు.. కోల్‌కతా జూనియర్ వైద్యురాలి కేసులో పురోగతి
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా బుధవారం రోజు ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో జూనియర్ వైద్యురాలు చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదులో చాలా జాప్యం జరిగింది.
ఇలా జాప్యం చేసేందుకు కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు సహకరించాడనే అభియోగాలతో ఇటీవలే తాలా ఏరియా పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అభిజిత్ మోండల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. తాజాగా బుధవారం రోజు బెంగాల్ పోలీసుశాఖ ముఖ్య ప్రకటన విడుదల చేసింది. అభిజిత్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
Advertisement
Next Story