- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాహుల్ గాంధీ కొత్త లుక్.. ఐదు నెలల తర్వాత అలా చేశాడు..

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నాయకుడు వాయునాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కొత్త లుక్‌లో కనిపించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించడానికి రాహుల్ వారం రోజుల పర్యటనలో భాగంగా యూకే కి చేరుకున్నాడు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ తన గడ్డాన్ని షేవింగ్ చేసి కొత్త లుక్‌లో కనిపించాడు. భారత్ జోడో యాత్ర సందర్భంగా.. సుమారు ఐదు నెలల పాటు గడ్డాన్ని పెంచిన రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ పర్యటన కొరకు తన గడ్డాన్ని తీసాడు. కాగా ప్రస్తుతం రాహుల్ గాంధీ న్యూ లుక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Next Story