- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Home > జాతీయం-అంతర్జాతీయం > 72 అడుగుల ఎత్తైన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని
72 అడుగుల ఎత్తైన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని
X
దిశ, వెబ్డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో 72 అడుగుల ఎత్తైన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియోను యుట్యూబ్లో అప్ లోడ్ చేశారు. దీనదయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ప్రధాని మోడీ మాట్లాడుతూ.. మా మార్గదర్శక శక్తిలో అత్యంత కరుణతో పేదలు, అట్టడుగు వర్గాలకు సేవ చేయాలనే ఆయన సందేశం అని ప్రధాని మోదీ అన్నారు. కాగా 40 టన్నుల బరువున్న లోహపు విగ్రహాన్ని శిల్పి రాజేష్ భండారీ చక్కటి వివరాలతో తయారు చేసినట్లు తెలుస్తుంది.
Advertisement
Next Story