- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జాతీయం-అంతర్జాతీయం > Maharashtra bus accident: 26 మంది సజీవ దహనం.. ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం
Maharashtra bus accident: 26 మంది సజీవ దహనం.. ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం
X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో బస్సులో మంటలు చెలరేగి 26 మంది సజీవ దహనం అయ్యారు. కాగా విషాద సంఘటనపై స్పందించిన ప్రధాని మోడీ.. సంతాపం వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చోప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే బాధితులకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగు చికిత్స అందిస్తున్నామని.. ఈ ఘోర ప్రమాదం పై విచారణ చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు.
Maharashtra bus accident : 26 bus passengers charred to death after vehicle catches fire on Samruddhi Expressway in Maharashtra
Advertisement
- Tags
- maharashtra
Next Story