- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్నారులతో ప్రధాని మోడీ అల్లరి.. వీడియో వైరల్
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎప్పుడు అధికారిక కార్యక్రమాలతో బిజీగా గడిపే ప్రధాని మోడీ చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు. ఆయన చిన్నపిల్లాడిలా మారి.. ఆ పిల్లలతో కలిసి ఆడుతున్నారని ఓ వీడియోను బీజేపీ ఇవాళ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రధాని మోడీ కూడా తన వాట్సాప్ ఛానల్లో పిల్లలతో ఆడుతున్న వీడియో షేర్ చేశారు. నా చిన్నారి మిత్రులతో కొన్ని గుర్తుండిపోయే క్షణాలని మోడీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది.
Advertisement
Next Story