- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమిళనాడులో భారీగా ఎన్ఐఏ దాడులు.. ఏకకాలంలో 25 చోట్ల తనిఖీలు
X
దిశ, వెబ్‌డెస్క్: గురువారం ఉదయం ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో తరుపువనం, తిరుమంగళక్కుడి, కురుప్పూర్, సహా.. 25 ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించారు. పీఎంకే నేత రామ లింగం హత్య కేసు విచారణలో భాగంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఉదయం నుంచి కొనసాగుతున్న ఈ తనిఖీల గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉండగా.. దాదాపు 50 మంది అధికారులు ఈ రైడ్స్ లో పాల్గొన్నారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా ఈ హత్య కేసుకు సంబంధించి 10 మందిరి అరెస్ట్ చేశారు. రామలింగం హత్యకేసులో పరారిలో ఉన్న మరో ఆరుగురి కోసం ఎన్ఐఏ అధికారులు ఈ సోదాలు నిర్వహస్తున్నట్లు తెలుస్తుంది.
Advertisement
Next Story