Manipur: భారీ ఎన్‌కౌంటర్‌.. 11 మంది ఉగ్రవాదులు మృతి

by Gantepaka Srikanth |
Manipur: భారీ ఎన్‌కౌంటర్‌.. 11 మంది ఉగ్రవాదులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మణిపూర్‌(Manipur)లో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. భద్రతా బలగాలకు, కుకీ తీవ్రవాదులకు మధ్య సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 11 మంది కుకీ తీవ్ర వాదులు మృతిచెందారు. బీర్‌బమ్ జిల్లా(Birbum District)లో పోలీస్ స్టేషన్‌పై ముందుగా తీవ్రవాదులు(Terrorists) అటాక్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని తిప్పికొట్టారు. మొత్తం 11 మంది ఉగ్రవాదులను హతమార్చారు. అనంతరం ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed