- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్ ఎనిమిదో లిస్ట్.. తెలంగాణలోని నాలుగు సీట్లపై క్లారిటీ
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఎనిమిదో జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాల పరిధిలోని 14 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను హస్తం పార్టీ బుధవారం రాత్రి ఖరారు చేసింది. జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లలోని చెరో మూడు స్థానాలు, ఉత్తరప్రదేశ్, తెలంగాణలలోని చెరో నాలుగు స్థానాలలో పోటీ చేసే అభ్యర్థులు ఎవరనేది ప్రకటించింది. తెలంగాణ నుంచి డాక్టర్ సుగుణా కుమారి చెలిమల (ఆదిలాబాద్), తాటిపత్రి జీవన్ రెడ్డి (నిజామాబాద్), నీలం మధు (మెదక్), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి)లకు లోక్‌సభ టికెట్లు దక్కాయి. అంతకుముందు మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీ ఏడో జాబితాను విడుదల చేసింది.
Advertisement
Next Story