- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొంత నియోజకవర్గం నుంచి బరిలో మాజీ సీఎం..
బెంగళూరు: బీజేపీ నుంచి కాంగ్రెస్ చేరిన మాజీ సీఎం జగదీష్ కట్టర్‌కు సొంత నియోజకవర్గం నుంచే టికెట్ దక్కింది. హుబ్లీ-ధర్వాడ్ నుంచి ఆయనకు టికెట్ కేటాయించింది. దీంతో ఈ స్థానంలో పోరు ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఇప్పటికే ఈ స్థానాన్ని మహేష్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే. తన స్థానాన్ని మహేష్‌కు కేటాయించారనే అసంతృప్తితోనే షెట్టర్ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో షెట్టర్‌కు సొంత నియోజకవర్గాన్ని కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ వల్లె తాను కాషాయ పార్టీని వీడానని అన్నారు. ఆయన చేసిన కుట్ర వల్లె తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామదాస్‌కు కూడా ఆయనే టికెట్ నిరాకరించారని, శ్రీవాస్తకు కేటాయించారని తెలిపారు. కాగా, తనకు టికెట్ కేటాయించలేదని రామదాస్ కన్నీటిపర్యంతం అయ్యారు. పార్టీ నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారిని కలిసేందుకు నిరాకరించారు.