భారతదేశం ప్రపంచం ఫార్మసీ గా గుర్తింపు పొందింది: FM Sitharaman

by Mahesh |   ( Updated:2022-12-25 03:20:58.0  )
భారతదేశం ప్రపంచం ఫార్మసీ గా గుర్తింపు పొందింది: FM Sitharaman
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచం దేశాలకు సరసమైన ఖర్చుతో గ్లోబల్ స్టాండర్డ్ మెడిసిన్‌ను ఉత్పత్తి చేస్తున్నందున భారతదేశం ప్రపంచంలోని ఫార్మసీగా గుర్తింపు పొందిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం భారత్ 24.6 బిలియన్ డాలర్ల విలువైన మందులు, ఔషధ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది" అని సీతారామన్ స్పష్టం చేశారు. అలాగే ఆఫ్రికా మరియు USAలకు చెందిన జనరిక్ మెడిసిన్‌ల డిమాండ్‌లో దాదాపు 50% మరియు 40% భారతదేశం సరఫరా చేస్తుందని భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

Also Read..

మరోకోణం: వారి త్యాగాలను గౌరవిద్దాం!

Advertisement

Next Story

Most Viewed