- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
వ్యాక్సిన్ వెసుకున్న యువకుల ఆకస్మిక మరణాలపై ICMR క్లారిటీ
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: గత కొంతకాలంగా వివిధ అనారోగ్యాలతో యువకులు ఆకస్మిక మరణాలు చెందుతున్నారు. ఈ నేపథ్యంతో కరోనా తర్వాత వ్యాక్సిన్ వేసుకున్నందుకు ఇలా జరుగుతుందని పలువురు సోషల్ మీడియా ద్వారా పుకార్లు పుట్టించారు. అలాగే కొంతమంది బాధితుల కుంటుంభాలు కూడా ఇలానే అభిప్రాయపడ్డాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కోవిడ్-19 వ్యాక్సిన్ యువకులపై పరిశోదనలు చేసింది.
అలాగే అంతకు ముందు ఆకస్మిక మరణం చెందిన వారిపై కూడా ICMR పరిశోధన చేసి క్లారిటీ ఇచ్చింది. కోవిడ్-19 కోసం వేసే వ్యాక్సిన్‌లు భారతదేశంలోని యువకుల్లో ఆకస్మిక మరణాల ప్రమాదాన్ని పెంచలేదని స్పష్టం చేసింది. అయితే కోవిడ్ తర్వాత ఆసుపత్రిలో చేరడం, ఆకస్మిక మరణానికి సంబంధించిన కుటుంబ చరిత్ర మరియు కొన్ని జీవనశైలి ప్రవర్తనలు అంతర్లీన కారణాలుగా ఉన్నాయి ICMR అధ్యయనం పేర్కొంది.
Advertisement
Next Story