భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

by Hamsa |   ( Updated:2022-11-27 04:22:10.0  )
భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో చక్కెర మిల్లులో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆరు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అర్పేశారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.




Also More......

అర్ధరాత్రి ఏటీఎంలో చోరీకి యత్నం

Advertisement

Next Story

Most Viewed