Holi: అక్కడ మహిళలు, పురుషులను లాఠీతో కొడతారట? ఎందుకో తెలుసా?

by Prasanna |
Holi: అక్కడ మహిళలు, పురుషులను లాఠీతో కొడతారట? ఎందుకో తెలుసా?
X

దిశ,వెబ్ డెస్క్ : హోలీని దక్షిణ భారత దేశం కన్నా ఉత్తర భారత దేశంలో ఈ హోలీ పండుగను బాగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో రంగులను చల్లుకుంటారు. మరి కొన్ని ప్రాంతాల్లో హోలీని లాఠీలతో కొట్టుకుని జరుపుకుంటారట.. వినడానికి వింతగా ఉన్నా.. కానీ ఇది నిజం. ఉత్తరప్రదేశ్‌లో లాఠీ దెబ్బలతో హోలీ పండుగ మొదలవుతుందట. ఈ రాష్ట్రంలోని మధుర, బర్సానా, బృందావన్ నగరాల్లోని మహిళలు, పురుషులను లాఠీలతో కొడతారట. అప్పుడు వాళ్లు ఆడవారి చేతిలో దెబ్బలు తినకుండా తప్పించుకొని పారిపోవాలట. ఇలా సరదాగా వాళ్ల పండుగ సాగుతుందట. మధురలోని బృందావనంలో 14 రోజులు ఈ వేడుకలను జరుపుకుంటారట.

Advertisement

Next Story

Most Viewed