- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జాతీయం-అంతర్జాతీయం > ముఖ్యమంత్రికి గవర్నర్ 'ఫైనల్' వార్నింగ్.. సమాధానం ఇవ్వకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన
ముఖ్యమంత్రికి గవర్నర్ 'ఫైనల్' వార్నింగ్.. సమాధానం ఇవ్వకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన

X
దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో గవర్నర్ సీఎం మాన్ కు 'ఫైనల్' వార్నింగ్ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, సీఎం మాన్ ‘తన లేఖలపై స్పందించకుంటే’ తాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు లేఖ రాస్తానని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తానని, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని బన్వరీలాల్ పురోహిత్ హెచ్చరించారు.
Next Story