- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Budget 2024: రూ.48.21 లక్షల కోట్ల పరిమాణంతో బడ్జెట్
X
దిశ, నేషనల్ బ్యూరో: సామాన్యులే లక్ష్యంగా వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ని కేంద్రమంత్రి నిర్మలాసీతారమన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు.ఈఏడాది వివిధ రంగాలకు కలిపి రూ.48.21 లక్షల కోట్ల పరిమాణంతో బడ్జెట్ ప్రకటించారు. మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. కాగా.. ద్రవ్యలోటు 4.3 శాతంగా ఉండొచ్చని తెలుస్తోంది. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లగా ఉండనున్నాయి. 9 అంశాలను ప్రాధాన్యతే ఆధారంగా బడ్జెట్ ని రూపొందించరు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన- నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన- ఆవిష్కరణలు, తయారీ-సేవలు, తర్వాత తరం సంస్కరణలు అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు.
Advertisement
Next Story