- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మాజీ సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ ఫెయిల్ (వీడియో)

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత అయిన బీఎస్ యడియూరప్ప హెలికాప్టర్ కు తృటిలో ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ ల్యాండింగ్ చేస్తున్న సమయంలో హెలిప్యాడ్ మైదానం అపరిశుభ్రంగా ఉండడంతో పాటు ప్లాస్టిక్ సంచులు, వ్యర్థలు ఒక్కసారిగా గాల్లోకి లేచాయి. దీంతో హెలికాప్టర్ ల్యాండింగ్ చేయడం ఫెయిల్ అవడంతో పైలట్ వెంటనే స్పందించి ల్యాండింగ్ చేయకుండా అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లాడు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై హెలిప్యాడ్ గ్రౌండ్ మొత్తాన్ని క్లీన్ చేసిన తర్వాత వచ్చి యడియూరప్ప హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Next Story