- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ICUలో చికిత్స.. సీతారాం ఏచూరి హెల్త్ అప్డేట్ ఇచ్చిన వైద్యులు
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో సోమవారం రాత్రి ఢిల్లీలో ఎయిమ్స్‌లో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మంగళవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు అప్‌డేట్ ఇచ్చారు. ఏచూరి నిమోనియాతో బాధపడుతున్నారని తెలిపారు. దీంతో ఐసీయూలో చేర్చుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాగా, మరోవైపు ఇటీవలే ఏచూరి కంటి శుక్లాల ఆపరేషన్ చేయించున్నట్లు ఆయన కుటుంబసభ్యులు చెప్పారు.
Advertisement
Next Story