- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Budget 2023 Live Updates: బడ్జెట్‌లో తొలిసారి విశ్మకర్మలకు ప్యాకేజీ!
X
దిశ, వెబ్ డెస్క్: బడ్జెట్‌లో తొలిసారిగా కొత్త ప్యాకేజీని కేంద్రం ప్రవేశపట్టింది. పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ నిధి పేరిట ఆ ప్యాకేజీని తీసుకురానున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. సంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులను ఉద్దేశించి ఈ ప్యాకేజీ తీసుకురాబోతున్నట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈ అనుసంధానం చేయడం ద్వారా వాళ్ల ఉత్పత్తుల నాణ్యత మెరుగు పర్చడం కోసం ప్యాకేజీ తీసుకురాబోతున్నట్లు సీతారామన్ వెల్లడించారు.
Also Read...
Advertisement
Next Story