మిగ్ -21 యుద్ధ విమానాల సేవలకు బ్రేక్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-21 06:33:38.0  )
మిగ్ -21 యుద్ధ విమానాల సేవలకు బ్రేక్!
X

దిశ, వెబ్‌డెస్క్: మిగ్ -21 యుద్ధ విమానాల సేవలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాత్కలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద మొత్తం 50 మిగ్ -21 విమానాలు ఉన్నాయి. అయితే రెండు వారాల కింద రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు మిగ్-21 విమానాల సేవలను నిలిపి వేసి టెక్నికల్ టెస్ట్స్ చేస్తున్నారు. నిపుణుల బృందం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మళ్లీ వీటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మళ్లీ వీటిని వినియోగించనుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పటి వరకు 870 మిగ్ -21 విమానాలను కొనగా ప్రస్తుతం 50 మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

Also Read...

ప్రభుత్వ కార్యాలయంలో భారీగా బయటపడ్డ నోట్ల కట్టలు!

Advertisement

Next Story

Most Viewed