- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో బాంబు పేల్చిన అన్నామలై.. డీఎంకేలో 'మనీ మేనేజ్‌మెంట్'పై ఆడియో విడుదల
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు బిజెపి చీఫ్ కె అన్నామలై మరోసారి బాంబు పెల్చాడు. డిఎంకెలో "మనీ మేనేజ్‌మెంట్" గురించి ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ మాట్లాడుతున్న రెండవ ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. ఆ ఆడియోలో మంత్రి పళనివేల్ త్యాగరాజన్ మాట్లాడుతున్నట్లు స్పష్టంగా వినిపించింది. అయితే దీనిపై స్పందించిన త్యాగ రాజన్ తాను మాట్లాడినట్ల చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. బీజేపీ అధునాతన సాంకేతికతను ఉపయోగించి తన వాయిస్ తో కల్పిత ఆడియోను విడుదల చేశారని.. తాను చేస్తున్న మంచి పనికి అంతరాయం కల్పించడమే వారి లక్ష్యమని.. ఇవ్వన్ని బీజేపీ వ్యూహాలను ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ తీవ్ర విమర్శలు చేశారు.
Advertisement
Next Story