- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
TG Main: పాక్ మిలటరీ వాళ్లతో నాకు సంబంధం లేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

* పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆ హీరోయిన్‌పై సోషల్ మీడియాలో పలువురు నెగటీవ్ ట్రోలింగ్ మొదలెట్టారు. ఆమెది పాకిస్థాన్ అని.. మీలటరీ ఆఫీసర్ కూతురు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన ఆ ముద్దుగుమ్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. నెటిజన్లుకు ఇచ్చిన సమాధానం ఏంటి? తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.
* ఉగ్రవాదుల దుశ్చర్యపై ప్రధాని సరేంద్ర మోడీ శివాలెత్తారు. పహల్గాంలో అమాయక టూరిస్టులపై దాడికి పాల్పడిన వారితో పాటు ప్లాన్ చేసిన వారిని కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్ర శిబిరాలను మట్టిలో కలిపే సమయం ఆసన్నమైందని ఫైర్ అయ్యారు. పూర్తి కథనం కోసం వార్తలోకి వెళ్లండి.
* తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వం ‘భారత్ సమ్మిట్’ ప్రోగ్రామ్‌ను నిర్వహించబోతోంది. ఈ సమ్మిట్‌లో 100కు పైగా దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులు, కార్పొరేట్ దిగ్గజాలు, థింక్ ట్యాంకర్స్, సెనెటర్లు, ఇన్వేస్టర్లు పాల్గొనబోతున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్‌లో చర్చించే అంశాలు ఏంటి? తెలుసుకోవాలనుందా.. పూర్తి కథనం ఇక్కడ.
* కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసి జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ తుది దశకు చేరింది. వచ్చే నెల రెండో వారంలో సుమారు 400 పేజీలతో కూడిన నివేదకను ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వబోతున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంతకీ చంద్రఘోష్ రిపోర్టులో ఉన్న అంశాలంటే.. వారు ఎవరెవరిని విచారించారు.. తెలుసుకోవాలంటే ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.
* సొంత మైదానంలో ఆర్సీబీ ఎట్టకేలకు బోణీ కొట్టింది. గురువారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.. ముఖ్యంగా కింగ్ కోహ్లీ ఆడిన ఇన్సింగ్స్ గురించి తెలుసుకోవాలంటే.. వార్తలోకి వెళ్లండి మరి.