- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Trump : ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. వారి అరెస్టులు తప్పవా?
by M.Rajitha |

X
దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(America President Donald trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ అమెరికా సరిహద్దులో ఎమర్జెన్సీ(Emergency) విధిస్తూ.. ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే సంచలన నిర్ణయం ప్రకటించిన ట్రంప్, మరిన్ని సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువయ్యాడు. తాజాగా అమెరికాలో అక్రమ వలసదారులు(Illegal immigrants) ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేయాల్సిందే అంటూ ఉత్తర్వులు వెలువరించారు. స్కూళ్ళు, చర్చిలు, ఆసుపత్రులు, పెళ్ళిళ్ళు, దహన సంస్కారాల్లో ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. క్రిమినల్స్ ఎక్కడ దాక్కున్నా వదలమంటూ.. 2011లో తీసుకువచ్చిన ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(Immigration and Customs Enforcement-2011) నిబంధనను ఎత్తివేశారు.
Next Story